Hyderabad Weather Update. The Meteorological Department has issued an orange alert for Hyderabad for two days. It has warned that Hyderabad is likely to receive very heavy rains on Wednesday and Thursday. It has said that many places are likely to receive 7 cm to 12 cm of rainfall. That is why a one-day holiday has been declared for schools in Hyderabad. Hydra has been alerted in the wake of heavy rains.
వాతావరణ శాఖ హైదరాబాద్ కు రెండు రోజులు పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బుధ, గురువారం హైదరాబాద్ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. చాలా చోట్ల 7 సెంటి మీటర్ల నుంచి 12 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అందుకే హైదరాబాద్ పరిధిలోని పాఠశాలలకు ఒంటి పూట సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో హైడ్రా అప్రమత్తమైంది. ే
#hyderabadweatherupdate
#meteorologicaldepartment
#rains